Suicide
విధాత : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ కొత్త వంతెనపై నుంచి దూకి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన నాగార్జున రెడ్డి (50) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ, ఆరోగ్య సమస్యలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.