పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫైనల్ ఎగ్జామ్ తేదీలు ఖరారు

విధాత: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఫైనల్ ఎగ్జామ్ తేదీలు ఖరారు అయ్యాయి. ఫిబ్రవరి 5వ తేదీ నాటికి ఫిజికల్ టెస్టులు పూర్తి కానున్నాయి. ఫైనల్ ఎగ్జామ్స్ ను మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పలు పోస్టుల పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9న సివిల్ ఎస్ ఐ పోస్ట్ పరీక్షలు, 23న అన్ని రకాల కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10:30నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు పేపర్ వన్ పరీక్షలు, మధ్యాహ్నం 2:30గంటల నుండి […]

  • Publish Date - January 1, 2023 / 09:58 AM IST

విధాత: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఫైనల్ ఎగ్జామ్ తేదీలు ఖరారు అయ్యాయి. ఫిబ్రవరి 5వ తేదీ నాటికి ఫిజికల్ టెస్టులు పూర్తి కానున్నాయి. ఫైనల్ ఎగ్జామ్స్ ను మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పలు పోస్టుల పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 9న సివిల్ ఎస్ ఐ పోస్ట్ పరీక్షలు, 23న అన్ని రకాల కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10:30నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు పేపర్ వన్ పరీక్షలు, మధ్యాహ్నం 2:30గంటల నుండి 5:30గంటల వరకు పేపర్ రెండు పరీక్షలు నిర్వహించనున్నారు.