Site icon vidhaatha

RBI | రూ. 2 వేల నోటు ర‌ద్దు.. ప్ర‌జ‌ల‌కు ఆర్‌బీఐ కీల‌క సూచ‌న‌లు..

RBI | రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 వేల నోటును ఉప‌సంహ‌రిస్తూ శుక్ర‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. క్లీన్ నోట్ పాల‌సీ కింద ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆర్‌బీఐ వెల్ల‌డించింది. ప్ర‌జ‌ల వ‌ద్ద ఉన్న రూ. 2 వేల నోట్ల‌ను ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబ‌ర్ 30వ తేదీ లోపు బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేసుకోవ‌చ్చ‌ని, ఇత‌ర నోట్ల‌లోకి మార్చుకోవ‌చ్చ‌ని సూచించింది. అయితే ఈ సంద‌ర్భంగా ఆర్‌బీఐ ప్ర‌జ‌ల‌కు ప‌లు కీల‌క సూచ‌న‌లు చేసింది.

కీల‌క సూచ‌న‌లు ఇవే..

Exit mobile version