హిమాచ‌ల్ కేదార్‌నాథ్‌లో మంచు వ‌ర్షం..!

విధాత‌: చూస్తున్నారుగా.. ఇదేదో… అమెరికా, ర‌ష్యా లోని మంచు కురిసే ప్రాంత‌మో, లేదా జ‌మ్ముక‌శ్మీర్‌లోని ఉత్త‌ర‌ప్రాంత‌మో కాదు. ఇది ఉత్త‌రాఖండ్ కేదార్‌నాథ్ ధ‌మ్ ప్రాంతం. ఇప్ప‌టిదాకా పొగ‌మంచు కురియ‌ట‌మే స‌మ‌స్య అనుకుంటున్న ప‌రిస్థితుల్లో ఏక‌ధాటిగా మంచు కురుస్తున్న‌ది. రోడ్లు, ఇండ్ల క‌ప్పుల‌పై అడుగుల‌ మేర మంచు పేరుకు పోతున్న‌ది. జ‌నం.. దీంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తున్న‌ది. వాహ‌నాల‌పై కూడా మంచు పేరుకుపోతున్న‌ది.

  • Publish Date - January 20, 2023 / 09:06 AM IST

విధాత‌: చూస్తున్నారుగా.. ఇదేదో… అమెరికా, ర‌ష్యా లోని మంచు కురిసే ప్రాంత‌మో, లేదా జ‌మ్ముక‌శ్మీర్‌లోని ఉత్త‌ర‌ప్రాంత‌మో కాదు. ఇది ఉత్త‌రాఖండ్ కేదార్‌నాథ్ ధ‌మ్ ప్రాంతం.

ఇప్ప‌టిదాకా పొగ‌మంచు కురియ‌ట‌మే స‌మ‌స్య అనుకుంటున్న ప‌రిస్థితుల్లో ఏక‌ధాటిగా మంచు కురుస్తున్న‌ది. రోడ్లు, ఇండ్ల క‌ప్పుల‌పై అడుగుల‌ మేర మంచు పేరుకు పోతున్న‌ది.

జ‌నం.. దీంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తున్న‌ది. వాహ‌నాల‌పై కూడా మంచు పేరుకుపోతున్న‌ది.