Site icon vidhaatha

ఇంటిపై కూలిన విమానం.. 46 మంది మృతి!

సూడాన్‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఓ ఇంటిపై సైనిక విమానం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 46 మంది మృతి చెంద‌గా మ‌రో పది మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలిపోయింది.

Exit mobile version