గద్దర్ కూతురు వెన్నెల ఓటమి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల ఓటమి పాలైంది.

  • Publish Date - December 3, 2023 / 08:43 AM IST

విధాత : సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల ఓటమి పాలైంది. ఆమెపై బీఆరెస్ అభ్యర్థి లాస్క నందిత విజయం సాధించారు. ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని రోజుల ముందే గద్దర్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన పట్ల ఉన్న అభిమానం, సానుభూతి నేపధ్యంలో వెన్నెల విజయం సాధిస్తారన్న అంచనాలకు భిన్నంగా నందిత విజయం సాధించారు.