Site icon vidhaatha

TNGO | పీఆర్సీ కోసం సీఎం కేసీఆర్ ను కలిసిన టీఎన్జీవోల బృందం

TNGO

విధాత: ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ ఏర్పాటు కోరుతు టీఎన్జీఓలు, టీజీఓల ప్రతినిధుల బృందం గురువారం సీఎం కేసీఆర్ ను కలిశారు.ఈ సందర్భంగా వారికి పీఆర్సీతో పాటు ఐఆర్ ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారని టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ వెల్లడించారు.

హెల్త్ కార్డులపై సీఎంతో చర్చ జరిగిందని, ఆరోగ్య పథకాన్ని కూడా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. రేపు లేదా ఎల్లుండి వేతన సవరణ కమిషన్, మధ్యంతర భృతిపై అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశముందన్నారు.

Exit mobile version