విధాత: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శీతలతండా గ్రామంలోని పొలంలో వరి కోత కోస్తుండా హార్వెస్టర్ కింద పడి మహిళా రైతు తేజావత్ సక్కుబాయీ మృతి చెందింది.
సక్కుబాయి హార్వెస్టర్ తో వరి పొలం కోయిస్తున్నది అయితే వెనుక భాగంలో ఉన్న సక్కుబాయిని డ్రైవర్ గమనించకుండా హార్వెస్టర్‌ని వెనక్కి తీసుకెళ్లడంతో టైర్ కింద పడి ఆమె మృతి చెందింది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.