<p>Yadadri విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామిని సోమవారం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామి, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు లు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం మై హోం ఇండస్ట్రీస్ తరఫున రెండు కేజీల బంగారాన్ని, మైహోం కనస్ట్రక్షన్ తరుపునా మూడు కేజీల బంగారాన్ని ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి బాలాలయం నిర్మించిన ప్రదేశంలో […]</p>
విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామిని సోమవారం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామి, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు లు దర్శించుకున్నారు.
స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం మై హోం ఇండస్ట్రీస్ తరఫున రెండు కేజీల బంగారాన్ని, మైహోం కనస్ట్రక్షన్ తరుపునా మూడు కేజీల బంగారాన్ని ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి బాలాలయం నిర్మించిన ప్రదేశంలో కళ్యాణ మండపం, సంగీత్ భవనం నిర్మాణాలకు సూచనలిచ్చారు.