Yadadri: నర్సన్నకు బంగారు కిరిటాలు.. వెండి పళ్లెం బహూకరణ

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు బంగారు కిరీటాలు, వెండి పళ్లెం బహుకరించారు. ఎం.ప్రకాష్ ముదిరాజ్ - సచితలు గురువారం ఆలయం నందు సువర్ణ పుష్పార్చన మూర్తులకు 0-429-000 గ్రాముల బంగారు కిరీటాలు, 0-520-00 గ్రాముల వెండి పళ్లెం విరాళంగా సమర్పించారు. వాటిని ప్రత్యేక పూజల అనంతరం ఈవో గీతారెడ్డి గీతా, ప్రధానార్చకులు నందింగల్ లక్ష్మీ నరసింహ చార్యులకు అందించారు.

  • Publish Date - April 13, 2023 / 12:47 AM IST

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు బంగారు కిరీటాలు, వెండి పళ్లెం బహుకరించారు.

ఎం.ప్రకాష్ ముదిరాజ్ – సచితలు గురువారం ఆలయం నందు సువర్ణ పుష్పార్చన మూర్తులకు 0-429-000 గ్రాముల బంగారు కిరీటాలు, 0-520-00 గ్రాముల వెండి పళ్లెం విరాళంగా సమర్పించారు.

వాటిని ప్రత్యేక పూజల అనంతరం ఈవో గీతారెడ్డి గీతా, ప్రధానార్చకులు నందింగల్ లక్ష్మీ నరసింహ చార్యులకు అందించారు.