Yadadri | యాదాద్రి.. హుండీ ఆదాయం 1.86కోట్లు

విధాత: శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 20 రోజుల హుండీ ఆదాయం 1కోటి 86లక్షల 38వేల 644రూపాయలు గా వచ్చినట్లుగా ఈవో గీత తెలిపారు. మిశ్రమ బంగారము 241గ్రాములు, మిశ్రమవెండి 4కిలోల 650 గ్రాములు, విదేశీ రూపాయలు అమెరికా - 595డాలర్లు, యూఏఈ - 665దిరామ్స్, ఆస్ట్రేలియా -305 డాలర్స్, కెనడా -20 డాలర్స్, క్వార్టర్ -22 రియాల్స్, నేపాల్ -145 రూపాయలు , న్యూజిలాండ్ -20డాలర్స్ , సింగపూర్ -30 డాలర్స్, కువైట్ -1/4 […]

  • Publish Date - April 20, 2023 / 01:18 PM IST

విధాత: శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 20 రోజుల హుండీ ఆదాయం 1కోటి 86లక్షల 38వేల 644రూపాయలు గా వచ్చినట్లుగా ఈవో గీత తెలిపారు.

మిశ్రమ బంగారము 241గ్రాములు,
మిశ్రమవెండి 4కిలోల 650 గ్రాములు, విదేశీ రూపాయలు
అమెరికా – 595డాలర్లు,
యూఏఈ – 665దిరామ్స్,
ఆస్ట్రేలియా -305 డాలర్స్,
కెనడా -20 డాలర్స్,
క్వార్టర్ -22 రియాల్స్,
నేపాల్ -145 రూపాయలు ,
న్యూజిలాండ్ -20డాలర్స్ ,
సింగపూర్ -30 డాలర్స్,
కువైట్ -1/4 దీనార్,
బోట్స్వానా -50 పౌలా,
ఈజిప్టు -5 పౌండ్స్,
మలేషియా -1 రింగిట్,
ఇంగ్లాండ్ -55 పౌండ్స్ హుండీ ఆదాయంగా వచ్చినట్లు తెలిపారు.