విధాత: శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Yadadri Lakshmi Narasimha Swamy) దేవస్థానం 30 రోజుల హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.2 కోట్ల 55 లక్షల 83 వేల 999 ఆదాయం లభించిందని ఈవో గీత తెలిపారు. మిశ్రమ బంగారం 91 గ్రాములు. మిశ్రమవెండి నాలుగు కేజీల 650 గ్రాములు. సమకూరినట్లు తెలిపారు.
విదేశీ రూపాయలు
అమెరికా – 1,343డాలర్లు
యూఏఈ – 95 దిరామ్స్
ఆస్ట్రేలియా -55 డాలర్స్
కెనడా -140 డాలర్స్
ఒమాన్ -200 బైసా
మలేషియా -10 రింగిట్సు
భూటాన్ – 21 నెగటరమ్
క్వార్టర్ -12 రియాల్స్
సింగపూర్ -8 డాలర్లు
ఇంగ్లాండ్ – 25 పౌండ్స్
యూరో – 60 యూరోస్ హుండీ ఆదాయంలో భాగంగా లభించినట్లు ఈవో తెలిపారు.