Site icon vidhaatha

Lifestyle | శృంగార సమయంలో రెడ్‌ ఫ్లాగ్స్‌తో బంధం బలహీనం.. పరిష్కరించుకుంటే శిఖరం అంచులు తాకొచ్చు..!

Lifestyle : రెడ్ ఫ్లాగ్..! ఈ మధ్యకాలంలో ఈ పదం తరచూ వినిపిస్తున్నది. ‘రెడ్ ఫ్లాగ్’ అంటే ఒక బంధంలో కానీ, ఒక వ్యక్తి ప్రవర్తనలోకానీ ఇబ్బందికి గురిచేసే లక్షణాలు. అభ్యంతరకరమైన ప్రవర్తనను కలిగి ఉండటం. ఉదాహరణకు మీరు మీ భార్యకు సాయంత్రం ఆఫీస్‌ నుంచి వచ్చేసరికి అందంగా ముస్తాబై ఉండమని చెప్పారు. కానీ ఆమె ముస్తాబు కాలేదు. అది ఆమెలో మీకు కనిపించే రెడ్ ఫ్లాగ్‌. అదేవిధంగా భార్య మల్లెపూలు తీసుకురమ్మని భర్తను కోరితే.. అతడు ఆమె మాటకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండా తీసుకురాకపోవడం. అది అతనిలో ఆమెకు కనిపించే రెడ్ ఫ్లాగ్‌. మరి సంసారంలో ఇలాంటి రెడ్‌ ఫ్లాగ్స్‌ ఎక్కువైతే బంధం బలహీనపడుతుంది.

కాబట్టి ఇలాంటి రెడ్‌ ఫ్లా్గ్స్‌ను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పరస్పరం పరిష్కరించుకుంటూపోతే సమస్య జఠిలం కాకుండా ఉంటుంది. సంసార జీవితంలోనే కాదు, శృంగార జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య ఇలాంటి రెడ్‌ ఫ్లాగ్స్‌ ఉంటాయి. ఒకరికి నచ్చని పనులు ఒకరు చేస్తుంటారు. మొహమాటంతో ఇలాంటి రెడ్‌ ఫ్లాగ్స్‌ను భాగస్వామికి ఎప్పటికప్పుడు వివరించి పరిష్కరించుకోకపోతే శృంగారంలో మజా ఉండదు. రానురాను అదొక అనవసరమైన పనిగా అనిపిస్తుంది. ఇది కూడా భార్యాభర్తల బంధాన్ని బలహీనం చేస్తుంది. కాబట్టి శృంగారాన్ని ఎంజాయ్‌ చేయాలంటే రెడ్‌ ఫ్లాగ్స్‌ను గమనిస్తూ.. భాగస్వామితో చర్చిస్తూ పరిష్కరించుకోవాలి. మరి ఆ రెడ్‌ఫ్లాగ్స్‌ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రెడ్ ఫ్లాగ్స్‌

Exit mobile version