విధాత, హైదరాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని మహిసాగర్ నదిపై గంభీర వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. వడోదర- ఆనంద్ జిల్లాలను కలిపే ప్రధాన వంతెనగా ఉన్న గంభీర వంతెన ఆకస్మాత్తుగా కూలిపోగా..ఆ సమయంలో వంతెన మీదుగా వెలుతున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. సహాయక బృందాలు 14మందిని రక్షించాయి. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
గంభీర వంతెన కూలిన ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య
విధాత, హైదరాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని మహిసాగర్ నదిపై గంభీర వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. వడోదర- ఆనంద్ జిల్లాలను కలిపే ప్రధాన వంతెనగా ఉన్న గంభీర వంతెన ఆకస్మాత్తుగా కూలిపోగా..ఆ సమయంలో వంతెన మీదుగా వెలుతున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. సహాయక బృందాలు 14మందిని రక్షించాయి. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని ప్రకటించారు.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు