Site icon vidhaatha

Tv Movies: ఏప్రిల్‌2, బుధ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Tv Movies: రెండు రాష్ట్రాల‌లోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు (ఏప్రిల్‌2, బుధ‌వారం) 60 కి పైగానే జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి. అయితే తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు పుట్టింటికి రా చెల్లి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌వ‌ర్‌

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు డియ‌ర్ బ్ర‌ద‌ర్‌

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ప్రేమించి చూడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ప్రాణ స్నేహితులు

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజుగాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు కిత‌కిత‌లు

సాయంత్రం 4గంట‌ల‌కు చిచ్చ‌ర పిడుగు

రాత్రి 7 గంట‌ల‌కు వంశోద్ధార‌కుడు

రాత్రి 10 గంట‌ల‌కు అడ‌విలో అభిమ‌న్యుడు

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు అబ్బాయి గారు

ఉద‌యం 9 గంట‌ల‌కు రిక్షావోడు

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ‌ల‌రామ‌కృష్ణులు

రాత్రి 9.30 గంట‌ల‌కు హ‌లో ప్రేమిస్తారా

 

ఈ టీవీ సినిమా (E TV Cinema )

తెల్ల‌వారుజాము 1 గంట‌కు స్వాతి

ఉద‌యం 7గంట‌ల‌కు అల్లుడు ప‌ట్టిన భ‌ర‌తం

ఉద‌యం 10 గంట‌ల‌కు పెళ్లి సంబంధం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఉస్తాద్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు తాళి

రాత్రి 7 గంట‌ల‌కు మూగ‌మ‌న‌సులు

రాత్రి 10 గంట‌ల‌కు సాంబ‌య్య‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3గంట‌ల‌కు విన్న‌ర్‌

ఉద‌యం 9 గంట‌లకు పండుగ చేస్కో

రాత్రి 11.30 గంట‌ల‌కు పండుగ చేస్కో

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు స్టూడెంట్ నం1

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రారండోయ్ వేడుక చూద్దాం

ఉద‌యం 7 గంట‌ల‌కు నేను మీకు తెలుసా

ఉద‌యం 9.30 గంట‌ల‌కు వైఫాప్ ర‌ణ‌సింగం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు భ‌గీర‌థ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పంచాక్ష‌రి

సాయంత్రం 6 గంట‌ల‌కు ఎక్క‌డ‌కు పోతావు చిన్న‌వాడ‌

రాత్రి 9 గంట‌ల‌కు టిక్ టిక్‌

 

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీదేవీ శోభ‌న్‌బాబు

ఉద‌యం 9 గంట‌ల‌కు మిస్ట‌ర్ పెళ్లి కొడుకు

ఉద‌యం 12 గంట‌ల‌కు మంగ‌ళ‌వారం

మధ్యాహ్నం 3 గంట‌లకు ఓ బేబీ

సాయంత్రం 6 గంట‌ల‌కు అత్తారింటికి దారేది

రాత్రి 9 గంట‌ల‌కు అర్జున్ రెడ్డి

 

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6గంట‌ల‌కు ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 8గంట‌ల‌కు ద్రోణాచార్య‌

ఉద‌యం 11 గంట‌లకు మ‌ల్ల‌న్న‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు న్యాయం కోసం

సాయంత్రం 5 గంట‌లకు క‌ల‌ర్ ఫొటో

రాత్రి 8గంట‌ల‌కు డిటెక్టివ్‌

రాత్రి 11గంట‌ల‌కు ద్రోణాచార్య‌

Exit mobile version