ఉప రాష్ట్రపతి వెంకయ్యకి ఆహ్వానం అంద‌జేసిన బుద్ద ప్ర‌సాద్

విధాత‌: ఈనెల 24వ తేదీ హైదరాబాద్ జలవిహార్ లో మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్(రాజా) వివాహం సందర్భంగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుని కలిసి వివాహ శుభలేఖ అందించి వివాహానికి ఆహ్వానించిన‌ బుద్ధప్రసాద్.

  • Publish Date - October 19, 2021 / 11:01 AM IST