వార్షిక రుణ ప్రణాలికను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

విధాత:2.83 లక్షల కోట్ల రుణ ప్రణాళిక రూపొందించారు.1.48 లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయించారు.మొత్తం ప్రాథమిక రంగానికి 2.13 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయం జరిగింది.గత ఏడాది లక్ష్యాలను సాధించాం…ఈ ఏడాది కూడా సాధిస్తాం.ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలకు బ్యాంకర్లు సహకారం అందించాలని కోరాము.వైద్య కళాశాలలు, జగన్నన్న కాలనీల అబివృద్ది వంటి వాటికి సహకటించాలని సీఎం కోరారు. కోవిడ్ ఇబ్బంది ఉన్నా లక్ష్యాలను సాధిస్తాము.కౌలు రైతులకు ఈ ఏడాది మరింత రుణాలు ఇవ్వాలని కోరాము.రాష్ట్ర అభివృద్ధికి చేపట్టే పథకాలకు […]

  • Publish Date - June 14, 2021 / 10:21 AM IST

విధాత:2.83 లక్షల కోట్ల రుణ ప్రణాళిక రూపొందించారు.1.48 లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయించారు.మొత్తం ప్రాథమిక రంగానికి 2.13 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయం జరిగింది.గత ఏడాది లక్ష్యాలను సాధించాం…ఈ ఏడాది కూడా సాధిస్తాం.ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలకు బ్యాంకర్లు సహకారం అందించాలని కోరాము.వైద్య కళాశాలలు, జగన్నన్న కాలనీల అబివృద్ది వంటి వాటికి సహకటించాలని సీఎం కోరారు.

కోవిడ్ ఇబ్బంది ఉన్నా లక్ష్యాలను సాధిస్తాము.కౌలు రైతులకు ఈ ఏడాది మరింత రుణాలు ఇవ్వాలని కోరాము.రాష్ట్ర అభివృద్ధికి చేపట్టే పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని సీఎం కోరారు.చిన్న, మధ్యతరహా పరిశ్రమల విషయంలో రుణాలకు ప్రధాన్యం ఇవ్వాలని సూచించారు.15000 కోట్లతో వ్యవసాయ సాంకేతికతను వెచ్చించనున్నాం.సీఎం వైఎస్ జగన్ బ్యాంకర్లకు ఇస్తున్న మద్దతుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ ఖాతాదారుల ఫిర్యాదులపై ప్రత్యేక యంత్రాంగం ఉండాలని కోరాము.

విశాఖలో భూములను కాపాడే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం.అందుకే వాళ్ళు కంగారు పడుతున్నారు.గత ప్రభుత్వమే అక్కడి భూములపై సిట్ వేశారు.అక్రమాణల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అది కక్ష్య సాధింపు అవుతుంది..?

-కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి