విధాత:విజయవాడ గవర్నర్ పేట లో ఉన్న ముస్లిం స్మశాన వాటికలో ఇప్పటి వరకు దాదాపు 400 మందికీ అంత్యక్రియలు చేసిన ఎండీ ఫతా ఉల్లా ను అభినందించిన కే రామకృష్ణ.. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు లెనిన్ బాబు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్సన్ బాబు ఇన్సాఫ్ రాష్ట్ర కన్వీనర్ అప్సర్ ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి ఏఐవైఎఫ్ నాయకులు అరుణ్ పృథ్వి లాల్ భాష తదితరులు పాల్గొన్నారు.