Site icon vidhaatha

జ‌లసౌద లో జీఆర్ఎంబీ ఉప‌సంఘం భేటీ

విధాత‌: జ‌లసౌద లో జీఆర్ఎంబీ ఉప‌సంఘం భేటీ. గోదావ‌రి న‌ది య‌జ‌మాన్యం బోర్డు ఉపసంఘం స‌మావేశం అయ్యింది.బోర్డు స‌భ్య‌కార్య‌ద‌ర్శి బీపీ పాండే నేతృత్వంలో బోర్డు స‌మావేశంఏర్పాటు. ఈ స‌మావేశంలో బోర్డు స‌భ్యులు,ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లు కార్య చ‌ర‌ణ‌పై చ‌ర్చ‌.

Exit mobile version