బట్టలు విప్పి హంగామా చేసిన హిజ్రాలు
విధాత:వినాయక నగర్ రోడ్ నెంబర్ 6 లో పెళ్లి వారి ఇంటికెళ్లి 50 వేలు డబ్బులు డిమాండ్ చేసిన హిజ్రలు. డబ్బులు ఇవ్వనందుకు పెళ్లి వారి పై దాడి చేసి బట్టలు విప్పేసి షో చేసిన హిజ్రాలు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హంగామ చేస్తున్న హిజ్రాలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలింపు. పోలీస్ స్టేషన్ లో సైతం పోలీసులు ముందు బట్టలు విప్పిన హిజ్రాలు. నగ్న ప్రదర్శన చేస్తూ పోలీసులను భయపెట్టిన హిజ్రాలు.
హిజ్రాల పై 506, 448 సెక్షన్ల కింద కేసు నమోదు. 4 అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లో న్యూ సెన్స్ క్రెయేట్ చేసినందుకు ఐపిసి 188, 51(b) డిసాస్టర్ మనేజ్మెంట్ కింద మరో కేసు నమోదు.