ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల

విధాత: ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలుపామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలునిన్న మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తిఅంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులుమావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించిన మావోయిస్టులు.

  • Publish Date - October 16, 2021 / 09:34 AM IST

విధాత: ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు
పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు
నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తి
అంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులు
మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి
ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించిన మావోయిస్టులు.