Site icon vidhaatha

Movies In Tv: డిసెంబ‌ర్ 16.. సోమ‌వారం టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

మోబైల్స్,ఓటీటీలు వ‌చ్చి ప్ర‌పంచాన్నంతా రాజ్య‌మేలుతున్న‌ప్ప‌టికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో ఈ సోమ‌వారం డిసెంబ‌ర్ 16న‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జీ తెలుగు (Zee Telugu)

 

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు క‌లిసుందాం రా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఇద్ద‌ర‌మ్మాయిల‌తో

ఉద‌యం 9 గంట‌లకు వ‌సంతం

 

జీ సినిమాలు (Zee Cinemalu)

 

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బొమ్మ‌రిల్లు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు సైజ్ జీరో

ఉద‌యం 7 గంట‌ల‌కు అఖిల్‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు రాజ‌కుమారుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మున్నా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మ‌ల్లీశ్వ‌రీ

సాయంత్రం 6 గంట‌ల‌కు డీడీ రిట‌ర్న్స్‌

రాత్రి 9 గంట‌ల‌కు బేతాళుడు

 

స్టార్ మా (Star Maa)

 

ఉదయం 9 గంటలకు బిగ్‌బాస్‌8 ఫైన‌ల్‌

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

 

ఉద‌యం 7 గంట‌ల‌కు డాక్ట‌ర్ స‌లీం

ఉద‌యం 9 గంట‌ల‌కు అత్తిలి స‌త్తిబాబు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు చిన్నా

మధ్యాహ్నం 3 గంట‌లకు నిన్నుకోరి

సాయంత్రం 6 గంట‌ల‌కు ది ఫ్యామిలీ స్టార్‌

రాత్రి 9.00 గంట‌ల‌కు జ‌ల్సా

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

 

ఉద‌యం 6.30 గంట‌ల‌కు గేమ్ ఓవ‌ర్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు జ‌వాన్‌

ఉద‌యం 11 గంట‌లకు అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు క‌వ‌చం

సాయంత్రం 5 గంట‌లకు మారి2

రాత్రి 8 గంట‌ల‌కు అవారా

రాత్రి 11 గంటలకు జ‌వాన్‌

జెమిని టీవీ (GEMINI TV)

 

ఉద‌యం 8.30 గంట‌ల‌కు కింగ్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌ర్నీ

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

 

ఉద‌యం 11 గంట‌లకు లిటిల్ సోల్జ‌ర్స్‌

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

 

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ఇద్ద‌రు పెళ్లాల ముద్దుల పోలీస్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు తాత‌మ్మ‌క‌ల‌

ఉద‌యం 7 గంట‌ల‌కు భానుమ‌తి గారి మొగుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు అమ్మ రాజీనామా

మ‌ధ్యాహ్నం 1 గంటకు నా అల్లుడు

సాయంత్రం 4 గంట‌లకు ఫిట్టింగ్ మాస్ట‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు ఆగ‌డు

రాత్రి 10 గంట‌లకు కృష్ణం వందే జ‌గ‌ద్గురుం

ఈ టీవీ (E TV)

 

ఉద‌యం 9 గంట‌ల‌కు దేవాంత‌కుడు

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

 

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు డార్లింగ్ డార్లింగ్‌

రాత్రి 9 గంట‌ల‌కు స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

 

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ముత్యాల ముగ్గు

ఉద‌యం 7 గంట‌ల‌కు బందం

ఉద‌యం 10 గంట‌ల‌కు ఆడ పెత్త‌నం

మ‌ధ్యాహ్నం 1గంటకు అల్ల‌రి రాముడు

సాయంత్రం 4 గంట‌లకు శుభ‌సంక‌ల్పం

రాత్రి 7 గంట‌ల‌కు తేనేమ‌నుషులు

రాత్రి 10 గంట‌ల‌కు గూండా

Exit mobile version