Site icon vidhaatha

Tv Movies: బేబీ, మ‌త్తు వ‌ద‌ల‌రా, క్రాక్‌.. Feb17, సోమ‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies: ఫిబ్రవరి 17, సోమ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే వీటిలో మ‌త్తు వ‌ద‌ల‌రా, క్రాక్‌, భీమ్లా నాయ‌క్‌ వంటి చిత్రాలు టెలీకాస్ట్ అవ‌నుండ‌గా వీటితో పాటు వీర సింహారెడ్డి, బేబీ, ల‌య‌న్‌ వంటి చిత్రాలు కూడా అయా టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

ఇంకా. చాలా ప్రాంతాల్లో అనేక మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో వివ‌రంగా అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ల‌క్ష్మీ క‌ళ్యాణం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ల‌య‌న్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు దేవ‌స్థానం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు హోమం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు పాపే నా ప్రాణం

ఉద‌యం 7 గంట‌ల‌కు కొండ‌వీటి రాజా

ఉద‌యం 10 గంట‌ల‌కు క‌లెక్ట‌ర్ గారు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు బ్లేడ్ బాబ్జి

సాయంత్రం 4గంట‌ల‌కు హార్ట్ ఎటాక్‌

రాత్రి 7 గంట‌ల‌కు చంటి

రాత్రి 10 గంట‌ల‌కు మ‌రో చ‌రిత్ర‌

 

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు బొమ్మ‌రిల్లు

 

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు లై

ఉద‌యం 9 గంట‌ల‌కు సౌఖ్యం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు భ‌గీర‌థ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సంతోషం

సాయంత్రం 6 గంట‌ల‌కు ముత్తు

రాత్రి 9 గంట‌ల‌కు స్ట్రా బెర్రీ

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు అల్లుడు గారు

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు దీవించండి

రాత్రి 10.30 గంట‌ల‌కు అశ్వ‌త్థామ‌

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు ముద్దుల కొడుకు

ఉద‌యం 7 గంట‌ల‌కు కొడుకుదిద్దిన కాపురం

ఉద‌యం 10 గంటల‌కు రేచుక్క ప‌గ‌టి చుక్క‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు బేబీ

సాయంత్రం 4 గంట‌ల‌కు కొండ‌ప‌ల్లి రాజా

రాత్రి 7 గంట‌ల‌కు ఈడు జోడు

రాత్రి 10 గంట‌ల‌కు ఎమ్ ధ‌ర్మ‌రాజు

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు జ‌వాన్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు దూసుకెళ‌తా

తెల్ల‌వారుజాము 5గంట‌ల‌కు ఎవ‌డు

ఉదయం 9గంటలకు వీర సింహారెడ్డి

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు రాధా గోపాలం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజుగారి గ‌ది3

ఉద‌యం 9 గంట‌ల‌కు డార్లింగ్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు సింగం

మధ్యాహ్నం 3 గంట‌లకు మ‌త్తు వ‌ద‌ల‌రా

సాయంత్రం 6 గంట‌ల‌కు క్రాక్‌

రాత్రి 9 గంట‌ల‌కు భీమ్లా నాయ‌క్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఇంకొక్క‌డు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు అమ్మ చెప్పింది

ఉద‌యం 6 గంట‌ల‌కు కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు ల‌వ్‌లీ

ఉద‌యం 11 గంట‌లకు విజేత‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు య‌మ‌కంత్రి

సాయంత్రం 6 గంట‌లకు 100% ల‌వ్‌

రాత్రి 8 గంట‌ల‌కు హ్యాపీ

రాత్రి 11 గంటలకు ల‌వ్‌లీ

Exit mobile version