Traffic Restrictions | నేడు ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | హైద‌రాబాద్ న‌గ‌రంలోని యూసుఫ్‌గూడ పోలీసు బెటాలియ‌న్ గ్రౌండ్స్‌లో ఆదివారం సాయంత్రం తెలుగు చ‌ల‌న‌చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్( Ustaad Bhagat Singh ) ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో యూసుఫ్‌గూడ‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

Traffic Restrictions | హైద‌రాబాద్ న‌గ‌రంలోని యూసుఫ్‌గూడ పోలీసు బెటాలియ‌న్ గ్రౌండ్స్‌లో ఆదివారం సాయంత్రం తెలుగు చ‌ల‌న‌చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్( Ustaad Bhagat Singh) ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో యూసుఫ్‌గూడ‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఈ మార్గాల్లో వ‌చ్చే ప్ర‌యాణికులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

పార్కింగ్ పాయింట్లు ఇవే..

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చే అభిమానులు.. త‌మ వాహ‌నాల‌ను జ‌న‌క‌మ్మ‌తోట పార్కింగ్, యూసుఫ్‌గూడ‌లోని మెట్రో పార్కింగ్‌లో పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోర్ వీల‌ర్స్‌ను స‌వేరా ఫంక్ష‌న్ హాల్, మ‌హ‌మ్ముద్ ఫంక్ష‌న్ హాల్‌లో పార్కింగ్ చేసుకోవాల‌ని సూచించారు.

Latest News