Site icon vidhaatha

Movies In Tv | ఈరోజు (Apr17, గురువారం).. తెలుగు టీవీ ఛాన‌ళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies | Movies In Tv

విధాత‌: రెండు రాష్ట్రాల‌లోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు (ఏప్రిల్ 17, గురువారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో 60కి పైగానే చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి. మ‌రి టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను కుటుంబంతో క‌లిసి చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు శివం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వీర‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు అల్ల‌రి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు పిలిస్తే ప‌లుకుతా

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌ర‌ణి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఒసేయ్ రాముల‌మ్మ‌

సాయంత్రం 4గంట‌ల‌కు ర‌న్ రాజా ర‌న్‌

రాత్రి 7 గంట‌ల‌కు మ‌స్కా

రాత్రి 10 గంట‌ల‌కు ఫ్రెండ్‌షిప్‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మా ఆయ‌న బంగారం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు తొలి చూపులోనే

రాత్రి 9.30 గంట‌ల‌కు కెప్టెన్ ప్ర‌భాక‌ర్‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7గంట‌ల‌కు నంబ‌ర్‌వ‌న్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు గాంధీ పుట్టిన దేశం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు కోదండ రాముడు

సాయంత్రం 4 గంట‌ల‌కు ఖైదీ నం 786

రాత్రి 7 గంట‌ల‌కు రాజేంద్రుడు గ‌జేంద్రుడు

రాత్రి 10 గంట‌ల‌కు మీనా


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు సుప్రీమ్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు రారాజు

ఉద‌యం 9.30 గంట‌ల‌కు విన్న‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు భ‌లే దొంగ‌లు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు హ‌లో

సాయంత్రం 6 గంట‌ల‌కు మున్నా

రాత్రి 9 గంట‌ల‌కు రాయుడు

స్టార్ మా  (Star Maa )

ఉద‌యం 9 గంట‌ల‌కు గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు నువ్వా నేనా

ఉద‌యం 9 గంట‌ల‌కు య‌మ‌దొంగ‌

ఉద‌యం 12 గంట‌ల‌కు కోట బోమ్మాళి

మధ్యాహ్నం 3 గంట‌లకు పోలీసోడు

సాయంత్రం 6 గంట‌ల‌కు ధ‌మాకా

రాత్రి 9 గంట‌ల‌కు స్వామి2


స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

 

ఉద‌యం 6 గంట‌ల‌కు ధృవ న‌క్ష‌త్రం

ఉద‌యం 8 గంట‌ల‌కు గ‌జేంద్రుడు

ఉద‌యం 11 గంట‌లకు యోగి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు య‌ముడికి మొగుడు

సాయంత్రం 5 గంట‌లకు రాజుగారి గ‌ది2

రాత్రి 8 గంట‌ల‌కు ఎంత‌వాడు గానీ

రాత్రి 11గంట‌ల‌కు గ‌జేంద్రుడు

Exit mobile version