Site icon vidhaatha

ఘనంగా ఇంద్రకీలాద్రిపై శ్రీకృష్ణాష్టమి వేడుకలు

విధాత,విజయవాడ: శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో గోపూజలు నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ భగవాన్‌కు అర్చకులు గోపూజలు చేశారు. శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో దుర్గగుడి ఈవో భ్రమరాంబ పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఇంద్రకీలాద్రి ఆలయంలో ఉట్టి కొట్టే వేడుకలు జరుగనున్నాయి.

Exit mobile version