Movies In Tv:
విధాత: ఫోన్లు, ఓటీటీలు వచ్చి ప్రపంచాన్నంతా రాజ్యమేలుతున్నప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ ఆదివారం, డిసెంబర్ 29న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. ఇక రీసెంట్‌గా నాని నటించిన బ్లాక్‌బస్టర్ సరిపోదా శనివారం వరల్డ్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ కానుంది. దీంతో పాటు తమన్నా, రాశిఖన్నా నటించిన బాక్ కూడా ప్రసారం కానుంది. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు పౌర్ణమి
మధ్యాహ్నం 12 గంటలకు టెంపర్
మధ్యాహ్నం 3 గంటలకు కౌసల్య కృష్ణమూర్తి
సాయంత్రం 6 గంటలకు సరిలేరు నీకెవ్వరు
రాత్రి10 గంటలకు నాయకి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు జోడి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారు జము 1.30 గంటలకు టాటా బిర్లా మధ్యలో లైలా
తెల్లవారు జము 4.30 గంటలకు నేనే సీతామహాలక్ష్మి
ఉదయం 7 గంటలకు A1 ఎక్స్‌ప్రెస్
ఉదయం 10 గంటలకు భగీర
మధ్యాహ్నం 1 గంటకు చిరంజీవి గ్యాంగ్ లీడర్
సాయంత్రం 4 గంటలకు పందెంకోళ్లు
రాత్రి 7 గంటలకు అపరిచితుడు
రాత్రి 10 గంటలకు అభిమన్యు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు స్వాతి కిరణం
ఉదయం 10 గంటలకు నూటొక్క జిల్లాల అందగాడు
రాత్రి 10.30 గంటలకు నూటొక్క జిల్లాల అందగాడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు మమ్మీ మీ ఆయనొచ్చాడు
మధ్యాహ్నం 12 గంటలకు మాతో పెట్టుకోకు
మధ్యాహ్నం3 గంటలకు ఈటీవీ ఈవెంట్
సాయంత్రం 6.30 గంటలకు జోరు
రాత్రి 10.30 గంటలకు ఆదిత్య369
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు రామకృష్ణులు
ఉదయం 7 గంటలకు జడ్జిమెంట్
ఉదయం 10 గంటలకు జగదేకవీరుని కథ
మధ్యాహ్నం 1 గంటకు ముద్దుల మేనల్లుడు
సాయంత్రం 4 గంటలకు మాయలోడు
రాత్రి 7 గంటలకు రేచుక్క పగటి చుక్క
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు F3
ఉదయం 9 గంటలకు శ్రీమంతుడు
మధ్యాహ్నం 12 గంటలకు KGF2
మధ్యాహ్నం 3 గంటలకు కార్తికేయ2
సాయంత్రం 5.30 గంటలకు సరిపోదా శనివారం
రాత్రి 9 గంటలకు వాన
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు కోకో కోకిల
తెల్లవారుజాము 3 గంటలకు బలుపు
ఉదయం 6 గంటలకు అలా మొదలైంది
ఉదయం 9.00 గంటలకు సాక్ష్యం
మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కడకు పోతావు చిన్నవాడ
మధ్యాహ్నం 3 గంటలకు ఏక్ నిరంజన్
సాయంత్రం 6 గంటలకు సుప్రీమ్
రాత్రి 9 గంటలకు నకిలీ
స్టార్ మా (Star Maa)
ఉదయం 8 గంటలకు స్కంధ
మధ్యాహ్నం 1 గంటకు ఆది పురుష్
మధ్యాహ్నం 4 గంటలకు రఘువరన్ బీటెక్
సాయంత్రం 6 గంటలకు బాక్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు టాప్‌గేర్
ఉదయం 9 గంటలకు కీడాకోలా
మధ్యాహ్నం 12 గంటలకు F2
మధ్యాహ్నం 3 గంటలకు లవ్‌టుడే
సాయంత్రం 6 గంటలకు గీతాంజలి మళ్లీ వచ్చింది
రాత్రి 9.00 గంటలకు సింగం3
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు సుబ్రమణ్యం ఫర్ సేల్
తెల్లవారుజాము 2.30 గంటలకు అక్టోబర్2
ఉదయం 6.30 గంటలకు హీరో
ఉదయం 8 గంటలకు పసివాడి ప్రాణం
ఉదయం 11 గంటలకు అత్తిలి సత్తిబాబు
మధ్యాహ్నం 2 గంటలకు నిర్మలా కాన్వెంట్
సాయంత్రం 5 గంటలకు నమో వెంకటేశ
రాత్రి 9.30 గంటలకు మాలిక్