Site icon vidhaatha

పాన్మక్తలో ఎకరం రూ.101కోట్లు..వేలానికి సర్కార్ నోటిఫికేషన్

Telangana Land

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం మరోసారి భూముల అమ్మకానికి సిద్దమైంది. శేరిలింగంపల్లి(Serilingampally) మండలం రాయదుర్గ ఫాన్మక్త గ్రామ పరిధిలో గల సర్వే నెంబర్ 83/1లోని మొత్తం 18.67 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు టీజీఐఐసీ ప్రకటన విడుదల చేసింది.

ఈ భూమిని ఎకరాకు రూ.101 కోట్ల చొప్పున విక్రయించనున్నట్లుగా టీజీఐఐసీ (ఈ-వేలం ప్రకటన) పేర్కొంది. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హాయాంలో మాదాపూర్ పరిధిలోని విలువైన భూములను అమ్మగా..రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మిగిలిన ప్రభుత్వ భూముల అమ్మకాలకు సిద్దపడటం గమనార్హం.

Exit mobile version