అమరావతి ఉద్యమం 550వ రోజుకు చేరుకుంది.

విధాత:దీక్ష శిబిరాల్లో రైతుల నిరసన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, మహిళలు నినాదాలు చేశారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుర్తుచేశారు.సీఎం ఇంటిని ముట్టడిస్తారన్న అనుమానంతో రాజధాని గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారని అమరావతి రైతులను ఏక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని అన్నారు.అమరావతి రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారని రైతులు వాపోతున్నారు.అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని దేవుడిని కోరారుముఖ్యమంత్రి మనసు మారాలని కోరారు.

  • Publish Date - June 19, 2021 / 06:37 AM IST