Tv Movies |
విధాత: రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 13, శఆదివారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో 55కి పైగానే చిత్రాలు ప్రసారం కానున్నాయి. ఇదిలాఉండగా.. అల్లు అర్జున్ నటించిన సంచలన చిత్రం పుష్ప 2 ది రూల్ చిత్రం మొట్ట మొదటిసారిగా స్టార్ మా తెలుగు టీవీ ఛానల్‌లో ప్రసారం కానుండగా దానికి పోటీగా జీ తెలుగులో విక్టరీ వెంకటేశ్ నటించిన ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి వస్తున్నాం టెలీకాస్ట్ కానుంది.
వీటితో పాటు టెంపర్, భగవంత్ కేసరి, 35 చిన్న కథ కాదు, RRR, రోబో2 ,టిల్లు2, మంజుమ్మల్ బాయ్స్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాలు ప్రసారం కానున్నాయి. ప్రధానంగా ఈ ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని టీవీ ఛానల్‌లో పుష్పరాజ్ గాడి రూల్ ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8 గంటలకు వర్షం
మధ్యాహ్నం 12గంటలకు కాంచన
మధ్యాహ్నం 3 గంటలకు బిచ్చగాడు
సాయంత్రం 6గంటలకు టెంపర్
రాత్రి 9.30 గంటలకు శ్రీకారం
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు శ్రీకారం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు సూత్రధారులు
తెల్లవారుజాము 4.30 గంటలకు ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు
ఉదయం 7 గంటలకు కిరాక్ పార్టీ
ఉదయం 10 గంటలకు మహా చండీ
మధ్యాహ్నం 1 గంటకు ఆర్య2
సాయంత్రం 4గంటలకు ఆరుగురు పతివ్రతలు
రాత్రి 7 గంటలకు పొగరు
రాత్రి 10 గంటలకు వస్తాడు నా రాజు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఖైదీ నం 786
ఉదయం10 గంటలకు చిత్రం
రాత్రి 10.30 గంటలకు చిత్రం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు ప్రేమ సందడి
మధ్యాహ్నం 12 గంటలకు టక్కరి దొంగ
సాయంత్రం 6.30 గంటలకు చిత్రం భళారే విచిత్రం
రాత్రి 10.30 గంటలకు పండగ
ఈ టీవీ లైఫ్ (E TV Cinema)
మధ్యాహ్నం 3 గంటలకు సీతా కళ్యాణం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటలకు ఎర్రమందారం
ఉదయం 7గంటలకు ముద్దుల కొడుకు
ఉదయం 10 గంటలకు బాల భారతం
మధ్యాహ్నం 1 గంటకు మూడు ముక్కలాట
సాయంత్రం 4 గంటలకు భలేవాడివి బాసూ
రాత్రి 7 గంటలకు బలరామకృష్ణులు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు గణేశ్
తెల్లవారు జాము 3 గంటలకు బంగార్రాజు
ఉదయం 9 గంటలకు RRR
మధ్యాహ్నం 12.30 గంటలకు F3
మధ్యాహ్నం 3 గంటలకు భగవంత్ కేసరి
సాయంత్రం 6గంటలకు సంక్రాంతికి వస్తున్నాం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు బొమ్మరిల్లు
తెల్లవారుజాము 3 గంటలకు రాక్షసి
ఉదయం 7 గంటలకు బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
ఉదయం 9.30 గంటలకు రోబో2
మధ్యాహ్నం 12 గంటలకు శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు 35 చిన్న కథ కాదు
సాయంత్రం 6 గంటలకు మాచర్ల నియోజక వర్గం
రాత్రి 9 గంటలకు గోష్ట్
స్టార్ మా (Star Maa )
ఉదయం 8 గంటలకు క్రాక్
మధ్యాహ్నం 1 గంటకు మంజుమ్మల్ బాయ్స్
మధ్యాహ్నం 3 గంటలకు టిల్లు2
సాయంత్రం 5.30 గంటలకు పుష్ప2 (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు నవ మన్మధుడు
ఉదయం 9 గంటలకు సీమ టపాకాయ్
ఉదయం 12 గంటలకు F2
మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణ
సాయంత్రం 6 గంటలకు క్రాక్
రాత్రి 9 గంటలకు భరత్ అనే నేను
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు ఓ పిట్టకథ
ఉదయం 8 గంటలకు షాక్
ఉదయం 11 గంటలకు గౌతమ్ ఎస్సెస్సీ
మధ్యాహ్నం 2 గంటలకు రాధాగోపాలం
సాయంత్రం 5 గంటలకు అదుర్స్
రాత్రి 8 గంటలకు యోగి
రాత్రి 11గంటలకు షాక్