Home
»
News
»
Today The Ap Cabinet Sub Committee Met
నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు సమావేశంకానుంది.ఈ సందర్భంగా రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు, కరోనా కేసులపై కమిటీ ప్రధానంగా చర్చించనుంది.మరోవైపు ఏపీలో ఆంక్షలు మరింత కఠినం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.