విధాత: మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం, జనవరి 14 సంక్రాంతి పండుగ రోజున తెలుగు టీవీ ఛీనళ్లలో వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు వర్షం
మధ్యాహ్నం 3 గంటలకు బావగారు బాగున్నారా
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు లడ్డూ బాబు
జెమిని మూవీస్
తెల్లవారుజాము 1.30 గంటలకు కొత్తపేట రౌడీ
తెల్లవారుజాము 4.30 గంటలకు మూగనోము
ఉదయం 7 గంటలకు సుప్రభాతం
ఉదయం 10 గంటలకు మనసారా
మధ్యాహ్నం 1 గంటకు శ్రీఆంజనేయం
సాయంత్రం 4గంటలకు వైశాలి
రాత్రి 7 గంటలకు డార్లింగ్
రాత్రి 10 గంటలకు పొగ
ఈ టీవీ (E TV)
తె్లవారుజాము 12 గంటలకు సైంధవ్
ఉదయం 10 గంటలకు ఈ సంక్రాంతికి వస్తున్నాం (ఈవెంట్)
మధ్యాహ్నం 1 గంటలకు కమిటీ కుర్రాళ్లు
మధ్యాహ్నం 4 గంటలకు ఈ సంక్రాంతికి వస్తున్నాం (ఈవెంట్)
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు సుందరం మాస్టర్
మధ్యాహ్నం 12 స్పెషల్ ఈవెంట్
మధ్యాహ్నం 3 గంటలకు బాయ్స్ హాస్టల్
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు గోదాకల్యాణం
ఉదయం 7 గంటలకు ఊరంతా సంక్రాంతి
ఉదయం 10 గంటలకు శ్రీ మంజునాథ
మధ్యాహ్నం 1 గంటకు శ్రీవారికి ప్రేమలేఖ
సాయంత్రం 4 గంటలకు బలరామకృష్ణులు
రాత్రి 7 గంటలకు యశోధ
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు సప్తగిరి LLB
తెల్లవారుజాము 2 గంటలకు మన్యంపులి
ఉదయం 5 గంటలకు జనతా గ్యారేజ్
ఉదయం 9 గంటలకు పుష్ప1
మధ్యాహ్నం 12 గంటలకు సంక్రాంతి వేడుక (ఈవెంట్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు అల్లరి బుల్లోడు
తెల్లవారుజాము 3 గంటలకు మాస్క్
ఉదయం 7 గంటలకు ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు నమో వెంకటేశ
మధ్యాహ్నం 12 గంటలకు రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 3 గంటలకు నా సామిరంగ
సాయంత్రం 6 గంటలకు ధమాక
రాత్రి 9.00 గంటలకు సర్కారు వారి పాట
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు మన్యంపులి
తెల్లవారుజాము 2.30 గంటలకు 1న్నదాత సుఖీభవ
ఉదయం 6.30 గంటలకు ఊహలు గుగుసలాడే
ఉదయం 8 గంటలకు తొలిప్రేమ
ఉదయం 11 గంటలకు అవారా
మధ్యాహ్నం 1.30 గంటలకు శక్తి
సాయంత్రం 5 గంటలకు గల్లీరౌడీ
రాత్రి 8 గంటలకు భద్రీనాథ్
రాత్రి 11 గంటలకు తొలిప్రేమ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు జై చిరంజీవ
ఉదయం 9 గంటలకు సంక్రాంతి సంబురాలు
మధ్యాహ్నం 3 గంటలకు పొరెన్సిక్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు గీతా గోవిందం
తెల్లవారుజాము 3 గంటలకు శ్రీకృష్ణ 2006
ఉదయం 7 గంటలకు ఓరేయ్ బుజ్జిగా
ఉదయం 9 గంటలకు బాలు
మధ్యాహ్నం 12 గంటలకు పూజ
మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమించు
సాయంత్రం 6 గంటలకు ఉన్నది ఒక్కటే జిందగీ
రాత్రి 9 గంటలకు జయసూర్య