Site icon vidhaatha

Movies In Tv: జ‌న‌వ‌రి 7, మంగ‌ళ‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: ప్ర‌స్తుతం చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో జ‌న‌వ‌రి 7, మంగ‌ళ‌వారం రోజున‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జ‌న‌వ‌రి 7, మంగ‌ళ‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అవ‌తారం

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు మౌన‌రాగం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు స‌ఖియా

ఉద‌యం 7 గంట‌ల‌కు అశ్వ‌మేథం

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌హాచండి

మ‌ధ్యాహ్నం 1 గంటకు రాజాబాబు

సాయంత్రం 4 గంట‌లకు గుండె జారి గ‌ల్లంత‌యిందే

రాత్రి 7 గంట‌ల‌కు నిజం

రాత్రి 10 గంట‌లకు అంటే సుంద‌రానికి

ఈ టీవీ (E TV)
తెల్ల‌వారుజాము 1 గంట‌కు అమ్మాయికోసం

ఉద‌యం 9 గంట‌ల‌కు జ‌గ‌దేక‌వీరుని క‌థ‌

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు చెలి

రాత్రి 9 గంట‌ల‌కు న‌చ్చావులే

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు భార్యాభ‌ర్త‌ల బంధం

ఉద‌యం 7 గంట‌ల‌కు చాలా బాగుంది

ఉద‌యం 10 గంటల‌కు భ‌లే అబ్బాయిలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ల‌క్ష్యం

సాయంత్రం 4 గంట‌ల‌కు ఎదురింటి మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు ర‌హాస్యం

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు దేవ‌దాస్

ఉద‌యం 9 గంట‌లకు జై చిరంజీవ‌

రాత్రి 11 గంట‌ల‌కు క్రైమ్‌23

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జ‌యం మ‌న‌దేరా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు వేద‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సూప‌ర్ పోలీస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు గ‌ణేశ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అన్న‌వ‌రం

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు భ‌గీర‌థ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు హైప‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు గ‌జ‌కేస‌రి

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మ‌ట్టీకుస్తీ

తెల్ల‌వారుజాము 2.30 తొలిప్రేమ‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు దూసుకెళ‌తా

ఉదయం 9 గంటలకు బ‌ల‌గం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు పొలిమేర‌2

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రైల్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జార్జిరెడ్డి

ఉద‌యం 7 గంట‌ల‌కు అంద‌మైన జీవితం

ఉద‌యం 9 గంట‌ల‌కు ఈగ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు F2

మధ్యాహ్నం 3 గంట‌లకు క‌ల‌ర్ ఫొటో

సాయంత్రం 6 గంట‌ల‌కు కోట‌బొమ్మాళి

రాత్రి 9.00 గంట‌ల‌కు ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మ‌న్యంపులి

తెల్ల‌వారుజాము 2.30 మ‌నీమ‌నీ

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ల‌వ్ జ‌ర్నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు మైఖెల్‌

ఉద‌యం 11 గంట‌లకు డాన్‌

మ‌ధ్యాహ్నం 1.30 గంట‌లకు చంద్ర‌క‌ళ‌

సాయంత్రం 5 గంట‌లకు రాజారాణి

రాత్రి 8 గంట‌ల‌కు గూడాచారి

రాత్రి 11 గంటలకు డాన్‌

Arya, Nayanthara in Raja Rani Movie Release Posters

Exit mobile version