OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

OTT | విధాత: ఈ వారం థియేటర్లలో దాదాపు డజనుకు పైగా సినిమాలు సందడి చేయనున్నాయి. అందులో అశ్విన్స్‌, కేజీఎప్‌, కాంతారా వంటి భారీ చిత్రాల నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ నిర్మాణంలో పుష్ప ఫేమ్‌ పాహద్‌ ఫాజిల్‌ నటించిన దూమం, చిన్నారి పెళ్లి కూతురు ప్రధాన పాత్రలో మహేశ్‌ భట్‌ ఫ్యామిలీ నుంచి వస్తున్న 1920, మను చరిత్ర ముఖ్యమైనవి.   ఇక ఓటీటీల్లో ఆ వారం ఆర డజనుకు పైగా తెలుగు సినిమాలు వెబజ్ సీరిస్‌లు […]

  • Publish Date - June 23, 2023 / 08:38 AM IST

OTT |

విధాత: ఈ వారం థియేటర్లలో దాదాపు డజనుకు పైగా సినిమాలు సందడి చేయనున్నాయి. అందులో అశ్విన్స్‌, కేజీఎప్‌, కాంతారా వంటి భారీ చిత్రాల నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ నిర్మాణంలో పుష్ప ఫేమ్‌ పాహద్‌ ఫాజిల్‌ నటించిన దూమం, చిన్నారి పెళ్లి కూతురు ప్రధాన పాత్రలో మహేశ్‌ భట్‌ ఫ్యామిలీ నుంచి వస్తున్న 1920, మను చరిత్ర ముఖ్యమైనవి.

ఇక ఓటీటీల్లో ఆ వారం ఆర డజనుకు పైగా తెలుగు సినిమాలు వెబజ్ సీరిస్‌లు సందడి చేయనున్నాయి. సీనియర్‌ హీరో నరేశ్‌ నటించిన ఇంటింటి రామాయణం, మళ్లీ పెళ్లి, అఖిల్‌ హీరోగా వచ్చిన ఏజెంట్‌, కేరళ స్టోరి సినిమా, కేరళ క్రైం ఫైల్స్‌ వంటి వెబ్‌ సీరీస్‌లు ఓటీటీల్లో రానున్నాయి.

మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్‌ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్‌ చేయండి. ధ్యాంక్యూ.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Lily

Karna

Asvins

Dhoomam

Manu Charitra

Jagartha Bidda

Bhari Taraganam

Maa Awara Zindagi

1920: Horrors of the Heart

Bheemadevarapally Branchi

Kutra – The Game Starts now

HINDI

Elemental

1920: Horrors of the Heart

ENGLISH

Elemental

No Hard Feelings

The Three Musketeers DArtagnan

OTTల్లో వచ్చే సినిమాలు


Social Currency Streaming

Thrishanku Malayalam June 23

Lust Stories 2 June 29

Bird Box Barcelona July 14

Sisu Rent

Fast X Rent Ta, Te, Hi, En JUNE 23

Kazhuvethi Moorkan Te, Ta, Ka, Ma, Hi JUNE 23

Tiku Weds Sheru Hindi JUNE 23

JOHN WICK 4 June 23

Jack Ryan S4 Final En,Te,Ta,Ka, Ma, Hin Jun 30

Kerala Crime Files Mal,Tel, Tam, Kan, Hi June 23

Great Expectations June 28

The Night Manager Part 02 June 30

Malli Pelli Jun 23

Intinti Ramayanam Jun 23

Arthamainda ArunKumar Jun 30

The Kerala Story Hin, Tam, Tel JUNE 23

Kisi Ka Bhai Kisi Ki Jaan Hi, Tam,Tel JUNE 23

The Broken News S2 coming soon

Kafas June23

Agent Re-Edited Tel, Tam, Kan, Mal & Hin June 23

Rama Banam Soon

Aseq June 23

Puli The 19th Century AHA

Bicchagadu 2 HOTSTAR

Shaitan Telugu series HOTSTAR

GoodNight Tam, Tel, Mal HOTSTAR

Extraction 2 NETFLIX

Anni Manchi Sakunamule PRIME VIDEO

kanulu terichina kanulu musina ETV WIN

Latest News