హైదరాబాద్, జూలై 11: ఈ వారం సినిమా ప్రియుల కోసం ఓటీటీలు అరుదైన ట్రీట్‌ను సిద్ధం చేశాయి. థియేటర్లలో పెద్దగా బడా సినిమాలు విడుదల కాని పరిస్థితుల్లో, జూలై 11న ఒక్కరోజే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలపై ఏకంగా 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. వీటిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతోపాటు హిందీ, ఇంగ్లీష్ కంటెంట్ కూడా ఉంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, థ్రిల్లర్, డ్రామా, డాక్యుమెంటరీ ఇలా అన్ని రకాల విభాగాల్లో ప్రేక్షకుల కోసం విస్తృతమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఇంకెందుకాలస్యం..?
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పసందు
తెలుగు ప్రేక్షకులు ఈ వీకెండ్‌లో కొన్ని కొత్త చిత్రాలను ఇంట్లోనే ఆస్వాదించవచ్చు.
ఇతర భాషల్లో ఓటీటీ హైలైట్స్:
ఇంటర్నేషనల్ సిరీస్, డాక్యుమెంటరీలు కూడా ఓటీటీలో
జూలై 11న విడుదలైన ముఖ్యమైన టైటిల్స్ (చానల్ వారీగా):
ప్లాట్ఫాం | సినిమా/సిరీస్ | భాష | విడుదల తేదీ | ||
Netflix | 8 వసంతాలు | తెలుగు | జూలై 11 | ||
Netflix | డిటెక్టివ్ ఉజ్వలన్ | మలయాళం | జూలై 11 | ||
Aha | శారీ | తెలుగు | జూలై 11 | ||
Aha | కలియుగం | తెలుగు | జూలై 11 | ||
SunNXT | కలియుగం | తమిళం | జూలై 11 | ||
SunNXT | కర్కి | కన్నడ | జూలై 11 | ||
SonyLiv | నరివెట్ట | మలయాళం | స్ట్రీమింగ్‌లో ఉంది | ||
Manorama Max | మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్ | మలయాళం | జూలై 11 | ||
Apple TV+ | ఫౌండేషన్ (సీజన్ 2) | ఇంగ్లీష్ | జూలై 11 | ||
Lionsgate Play | Jaws @ 50 డాక్యుమెంటరీ | ఇంగ్లీష్ | జూలై 11 | ||
ఇంత కంటెంట్ ఒకే రోజు ఓటీటీలో రావడం అరుదైన విషయమే. ఈ వీకెండ్‌ను మిస్ కావొద్దు!