Home
»
Ott
»
Ott Upcoming Ott Movies This Week Apr14 Hotstar Aha Sony Liv Amazon Prime Video Netflix Sun Zee5 Samajavaragamana Fast X Anni Manchi Sakunamule Bichagadu2
OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే
OTT విధాత: ఈ వారం థియేటర్లలో 7 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ప్రధానమైనవి హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం ఫాస్ట్ ఎక్స్, తమిళ డబ్బింగ్ చిత్రం బిచ్చగాడు 2 ప్రధానమైనవి. వీటితో పాటు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అన్నీ మంచి శకునములే, శ్రీవిష్ణు నటించిన సామజవరగమన, తారకరత్న నటించిన మిస్టర్ తారక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఓటీటీ(OTT)ల్లో ఈవారం తెలుగు సినిమాలు, వెబ్ సీరిస్‌లు తక్కువగా విడుదల కానున్నాయి. వాటిల్లో మెగా డాటర్ […]
OTT విధాత: ఈ వారం థియేటర్లలో 7 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ప్రధానమైనవి హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం ఫాస్ట్ ఎక్స్, తమిళ డబ్బింగ్ చిత్రం బిచ్చగాడు 2 ప్రధానమైనవి. వీటితో పాటు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అన్నీ మంచి శకునములే, శ్రీవిష్ణు నటించిన సామజవరగమన, తారకరత్న నటించిన మిస్టర్ తారక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇక ఓటీటీ(OTT)ల్లో ఈవారం తెలుగు సినిమాలు, వెబ్ సీరిస్‌లు తక్కువగా విడుదల కానున్నాయి. వాటిల్లో మెగా డాటర్ నిహారిక నటించి, నిర్మించిన డెడ్ ఫిక్షల్, హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం యాంట్ మాన్. అఖిల్ నటించిన ఏజెంట్ ముఖ్యమైనవి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ధ్యాంక్యూ.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Fast X May 18
Mr. Tharak May 18
Samajavaragamana May 18
Anni Manchi Sakunamule May 18
Amala May 19
Haseena May 19
Bichagadu 2 May 19
Hindi
Fast X May 18
Chaar Lugaai May 19
8 A.M. Metro May 19
Unlock Zindagi May 19
English
Fast X May 18
OTTల్లో వచ్చే సినిమాలు
Mrs Chatterjee Vs Norway Hindi (2023)May 17
McGregor Forever (English Series) May 17 XO, Kitty (English Series) May 18 Kathal (Hindi Movie) May 19 Naam Season 2 (Tamil Series) May 19 Ayalvaashi Malayalam (2023) May 19 Virupaksha May 21
Dasara HindiMay 25 Scoop June 2
Dungeons & Dragons: Honor Among Thieves (English) Rent
Modern Love (Chennai) May18
JackRyan S4 final Eng. Tel. Tam. Kan. Mal. Hin June 30
Ponniyin Selvan2 RentMAY 26FreeJUNE 2
My Fault June 8
Ant Man Quantumania Eng, Tel, Tam, HinMay 17
Dead Pixels Telugu series May 19
Pookkaalam Malayalam (2023) May 19
City Of Dreams Season3 May 26
Avatar The Way Of Water JUNE 7
Mathagam Tam, Tel, Hin, Mal, Kan, Ben, Mar Coming Soon
Emi sethura linga May 26
Sathi Gaani Rendu Ekaralu May 26
Kisi Ka Bhai Kisi Ki Jaan MAY 26
Agent May 19
Kadina Kadorami Annadakaham (Malayalam Movie) May 19
Inspector Avinash May18 Hin, Tel, Tam, Kan, Mal,Mar, Ben
Bhediya Hin,Tam,Tel May 26
Bloody Daddy Hindi June 9
Nacho Season 1 (English Series) May 19 Bellivilli Cop (English Movie) May 19
JohnWick 4 May 23
Dungeons & Dragons: Honor Among Thieves (English) May 17 The Pope’s Exorcist (English Movie) May 18 The Super Maria Brothers (English Movie) May 19