విధాత,లండన్: బ్రిటన్‌లో కోవిడ్ ఆంక్షలను ఎత్తేశారు. దీంతో జులై 19 నుంచి స్పోర్ట్స్ స్టేడియాలు పూర్తి సామర్థ్యానికి ప్రేక్షకులను అనుమతించనున్నాయి. ఇండియా,ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్ ఫుల్ హౌజ్ కెపాసిటీ మధ్య జరగనుంది.ఇప్పుడు అమల్లో ఉన్న కొన్ని ఆంక్షలు కూడా ఎత్తేసేందుకు ఈ నెల 12న ఓటింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం కూడా అవసరం లేదు.
ఇండియా, ఇంగ్లండ్ టెస్టులకు ప్రేక్షకులకు అనుమతి
<p>విధాత,లండన్: బ్రిటన్‌లో కోవిడ్ ఆంక్షలను ఎత్తేశారు. దీంతో జులై 19 నుంచి స్పోర్ట్స్ స్టేడియాలు పూర్తి సామర్థ్యానికి ప్రేక్షకులను అనుమతించనున్నాయి. ఇండియా,ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్ ఫుల్ హౌజ్ కెపాసిటీ మధ్య జరగనుంది.ఇప్పుడు అమల్లో ఉన్న కొన్ని ఆంక్షలు కూడా ఎత్తేసేందుకు ఈ నెల 12న ఓటింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం కూడా అవసరం లేదు.</p>
Latest News

‘అందెశ్రీని ప్రపంచానికి పరిచయం చేసింది సమాచార శాఖనే’
యూపీలో అత్యధికంగా వక్ఫ్ ఆస్తులు.. ఆ తరువాత బెంగాల్, పంజాబ్, తమిళనాడు
ఆస్ట్రేలియా బీచ్‌లో కాల్పుల కలకలం.. 12 మంది మృతి
టర్కీ పొలాలను నాశనం చేస్తున్న వందల కొద్దీ గుంతలు.. ప్రపంచానికి హెచ్చరిక!
2025లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్-10 తెలుగు సినిమాలు ఇవే.. ‘
పాకిస్తాన్ యూనివర్సిటీలో సంస్కృత బోధన.. మహాభారతం, భగవద్గీత కూడా!
2025లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీలు..
అఖండ 2 హెచ్ డీ ప్రింట్ లీక్ ..
‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రోజుకి 20 గంటలు పని..
తుది దశకు బిగ్‌బాస్ తెలుగు 9 ..