విధాత:టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ క్వార్టర్స్‌లో ఘన విజయం సాధించింది. సెమీస్‌కు దూసుకెళ్లింది.