హుజూరాబాద్ లో ఈటెల భారీ ర్యాలీ

విధాత:కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి విచ్చేసిన మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ కు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు.మహిళలు పెద్ద ఎత్తున రాజేందర్ కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. మండలంలోని కాట్రపల్లి గ్రామంలో రాజేందర్ హాయాంలో వివిధ పార్టీలకు చెందిన అనేక మంది నేతలు,కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం ఆయన హుజూరాబాద్ పట్టణంలో కేసి క్యాంప్ కు చేరుకుని కార్యకర్తలతో పట్టణంలో భారీ ర్యాలీలో పాల్గొన్నడం జరిగింది.

  • Publish Date - June 17, 2021 / 09:04 AM IST

విధాత:కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి విచ్చేసిన మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ కు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు.మహిళలు పెద్ద ఎత్తున రాజేందర్ కు మంగళ హారతులతో స్వాగతం పలికారు.

మండలంలోని కాట్రపల్లి గ్రామంలో రాజేందర్ హాయాంలో వివిధ పార్టీలకు చెందిన అనేక మంది నేతలు,కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం ఆయన హుజూరాబాద్ పట్టణంలో కేసి క్యాంప్ కు చేరుకుని కార్యకర్తలతో పట్టణంలో భారీ ర్యాలీలో పాల్గొన్నడం జరిగింది.