రేపటి నుంచి దసరా సెలవులు

విధాత: తెలంగాణ రాష్ట్రంలోని బడులకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ రేపటి నుంచి ఈ నెల 17 వరకు దసరా సెలవులు ప్రకటించింది. బడులు ఈ నెల 18న పునఃప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష బోధన మొదలైంది. అటు, భారీ వర్షాల వల్ల పలు జిల్లాల్లో తక్కువ రోజులే తరగతులు జరిగాయి.జూనియర్ కాలేజీలకు ఈ నెల 13 నుంచి 18 వరకు దసరా సెలవులు ప్రకటించారు.

  • Publish Date - October 5, 2021 / 12:53 PM IST

విధాత: తెలంగాణ రాష్ట్రంలోని బడులకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ రేపటి నుంచి ఈ నెల 17 వరకు దసరా సెలవులు ప్రకటించింది. బడులు ఈ నెల 18న పునఃప్రారంభం కానున్నాయి.

సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష బోధన మొదలైంది. అటు, భారీ వర్షాల వల్ల పలు జిల్లాల్లో తక్కువ రోజులే తరగతులు జరిగాయి.జూనియర్ కాలేజీలకు ఈ నెల 13 నుంచి 18 వరకు దసరా సెలవులు ప్రకటించారు.