విధాత,హైదరాబాద్:తెలంగాణ సాంఘిక సంక్షేమ,గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో ప్రారంభమైన సైనిక విద్యాలయాల్లో 6వ తరగతి,ఇంటర్ (ఎంపీసీ)లో అడ్మిషన్ల కోసం ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లోని సాంఘిక సంక్షేమ సైనిక విద్యాలయం,నర్సంపేట అశోక్ నగర్లోని గిరిజన సైనిక విద్యాలయంలో 6వ తరగతి, ఇంటర్(ఎంపీసీ)లో బాలుర అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష జరుగనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. పరీక్ష ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుందని, విద్యార్థులు ఉదయం 10గంటల వరకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
11న సైనిక విద్యాలయాల ప్రవేశ పరీక్ష
<p>విధాత,హైదరాబాద్:తెలంగాణ సాంఘిక సంక్షేమ,గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో ప్రారంభమైన సైనిక విద్యాలయాల్లో 6వ తరగతి,ఇంటర్ (ఎంపీసీ)లో అడ్మిషన్ల కోసం ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లోని సాంఘిక సంక్షేమ సైనిక విద్యాలయం,నర్సంపేట అశోక్ నగర్లోని గిరిజన సైనిక విద్యాలయంలో 6వ తరగతి, ఇంటర్(ఎంపీసీ)లో బాలుర అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష జరుగనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. […]</p>
Latest News

దండోరా రివ్యూ: చావుకీ కులమడిగే వ్యవస్థపై మోగిన దండోరా
బాక్సింగ్ డే టెస్టులో హోరాహోరీ..ఒక్క రోజులోనే 20 వికెట్లు
కృష్ణా ప్రాజెక్టుల పెండింగ్.. నీళ్ల చుట్టు పార్టీల కుర్చీలాట!
బెదిరింపు రాజకీయాలకు అడ్డ..తెలుగు రాష్ట్రాల రాజకీయం
పాపికొండల్లో పర్యాటకుల సందడి
2025 క్రిస్మస్కి బాక్సాఫీస్ దగ్గర చిన్న చిన్న సినిమాల సందడి…
బరాబర్ మా అయ్య పేరు చెప్పుకుంటా: కేటీఆర్
ఫారెస్టు ఆఫీసర్ పై అడవి పంది దాడి..వీడియో వైరల్
అనసూయ తగ్గేలా లేదుగా..
క్రికెట్ వండర్.. వైభవ్ సూర్యవంశీకి బాల పురస్కార్