విధాత : ఒడిస్సా పోలీసులు రూ. 200కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. ఏపీ సరిహద్దులోని ఒడిశా, కోరపుట్ జిల్లా నందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు చోట్ల పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడులలో రూ.200 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయి పట్టుకున్నారు. నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఒడిస్సాలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై పోలీసులు దాడులు ముమ్మురం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల గంజాయి పట్టుబడుతుండటం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
former maoist leaders political entry| స్పేస్ మస్తుంది…మావోయిస్టులదే నిర్ణయం!
Gen Z Worker | చివరి నిమిషంలో లీవ్ క్యాన్సెల్ చేసిన బాస్.. ఐ డోంట్ కేర్ అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ఉద్యోగి
