బీఆర్ఎస్ మళ్లీ టిఆర్ఎస్‌గా మార్పు: ఎర్రబెల్లి దయాకర్ రావు

టాపింగ్ కేసులో ఇరికించే కుట్ర మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావువిధాత, వరంగల్ ప్రతినిధి: టిఆర్ఎస్ పార్టీ అదే.. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి మళ్లీ పోటీ చేస్తా.. పార్టీ పేరును మళ్ళీ టిఆర్ఎస్‌గా మార్చాలని చూస్తున్నాం.. అదే టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మార్చడంపై వ్యాఖ్యానించారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో చేపట్టిన రైతు దీక్ష లో మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి […]

Latest News