రౌండ్ రౌండ్ కి పెరుగుతున్న‌ ఈటల ఆధిక్యం

<p>విధాత‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 9వ రౌండ్‌ లెక్కింపు ముగిసేసరికి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఈ రౌండ్‌లో ఆయనకు 1,835 ఓట్ల ఆధిక్యం లభించింది. 8వ రౌండ్‌లో కాస్త వెనుకబడినట్లు ఈటల కనిపించినా 9వ రౌండ్‌కి వచ్చేసరికి మళ్లీ ఆయన పుంజుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన రౌండ్లలో ఈటలకు ఇదే భారీ ఆధిక్యం కావడం గమనార్హం. </p>

విధాత‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 9వ రౌండ్‌ లెక్కింపు ముగిసేసరికి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఈ రౌండ్‌లో ఆయనకు 1,835 ఓట్ల ఆధిక్యం లభించింది. 8వ రౌండ్‌లో కాస్త వెనుకబడినట్లు ఈటల కనిపించినా 9వ రౌండ్‌కి వచ్చేసరికి మళ్లీ ఆయన పుంజుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన రౌండ్లలో ఈటలకు ఇదే భారీ ఆధిక్యం కావడం గమనార్హం.

Latest News