విధాత: రాగల 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షములతో పాటు అత్యంత భారీ వర్షములు తెలంగాణాలో ఒకటి రెండు ప్రదేశములలో కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నవి. అతి భారీ మరియు అత్యంత భారీ వర్షములు ఒకటి ,రెండు చోట్ల ఈశాన్య, తూర్పు తెలంగాణా జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాగల 3 రోజులు ఉరుములు మరియు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం 30 నుండి 40 కి మీ)తో కూడిన వర్షములు రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు వున్నవి.
రాగల 3 రోజులు తెలంగాణాలో అతి భారీ వర్షాలు
<p>విధాత: రాగల 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షములతో పాటు అత్యంత భారీ వర్షములు తెలంగాణాలో ఒకటి రెండు ప్రదేశములలో కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నవి. అతి భారీ మరియు అత్యంత భారీ వర్షములు ఒకటి ,రెండు చోట్ల ఈశాన్య, తూర్పు తెలంగాణా జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాగల 3 రోజులు ఉరుములు మరియు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం 30 నుండి 40 కి మీ)తో కూడిన […]</p>
Latest News

షాకింగ్..ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!
మీనాక్షి రగడ ఎవరి కొంప ముంచుతుంది?
ఫార్మాసిటీకి నేను 17 ఎకరాలు ఇచ్చాను..రద్దు ఖాయం: హరీశ్‌రావు
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
కవిత టీఆర్ఎస్ టైటిల్ పై సీఈసీకి ఫిర్యాదుల వెల్లువ
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్..మధ్యప్రదేశ్ లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
ఏఐసీసీ ఉన్నత స్థాయి భేటీలో కీలక నిర్ణయం
ఇది జెన్ జీ..కాక్రోచ్ లు లేస్తాయి : వైఎస్. జగన్
వామ్మో.. సయానీ ఘోష్..నెట్టింటా బిగ్ ట్రోలింగ్స్
ప్రకృతి చెక్కిన సహజ శిలాకృతి.. మనిషి తల బండరాయి!