విధాత:బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం తదుపరి 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా పయనం. ఉత్తర కోస్తాంధ్రలో రేపు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
<p>విధాత:బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం తదుపరి 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా పయనం. ఉత్తర కోస్తాంధ్రలో రేపు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. రేపు, […]</p>
Latest News

Viral Video | మసాజ్ కోసం మావటి దగ్గర మారాం చేసిన ఏనుగు.. క్యూట్ వీడియో వైరల్!
షాకింగ్..ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!
మీనాక్షి రగడ ఎవరి కొంప ముంచుతుంది?
ఫార్మాసిటీకి నేను 17 ఎకరాలు ఇచ్చాను..రద్దు ఖాయం: హరీశ్‌రావు
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
కవిత టీఆర్ఎస్ టైటిల్ పై సీఈసీకి ఫిర్యాదుల వెల్లువ
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్..మధ్యప్రదేశ్ లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
ఏఐసీసీ ఉన్నత స్థాయి భేటీలో కీలక నిర్ణయం
ఇది జెన్ జీ..కాక్రోచ్ లు లేస్తాయి : వైఎస్. జగన్
వామ్మో.. సయానీ ఘోష్..నెట్టింటా బిగ్ ట్రోలింగ్స్