రాగల 3 రోజులు తెలంగాణాలో అతి భారీ వర్షాలు
విధాత: రాగల 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షములతో పాటు అత్యంత భారీ వర్షములు తెలంగాణాలో ఒకటి రెండు ప్రదేశములలో కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నవి. అతి భారీ మరియు అత్యంత భారీ వర్షములు ఒకటి ,రెండు చోట్ల ఈశాన్య, తూర్పు తెలంగాణా జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాగల 3 రోజులు ఉరుములు మరియు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం 30 నుండి 40 కి మీ)తో కూడిన […]

విధాత: రాగల 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షములతో పాటు అత్యంత భారీ వర్షములు తెలంగాణాలో ఒకటి రెండు ప్రదేశములలో కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నవి. అతి భారీ మరియు అత్యంత భారీ వర్షములు ఒకటి ,రెండు చోట్ల ఈశాన్య, తూర్పు తెలంగాణా జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాగల 3 రోజులు ఉరుములు మరియు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం 30 నుండి 40 కి మీ)తో కూడిన వర్షములు రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు వున్నవి.