Shiv Pratap Shukla | తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా శివ‌ప్ర‌తాప్ శుక్లా

Shiv Pratap Shukla | తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా శివ‌ప్ర‌తాప్ శుక్లా నియామ‌కం అయ్యారు. ప్ర‌స్తుతం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌గా కొన‌సాగ‌తున్న ఆయ‌న‌ను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మిస్తూ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము గురువారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Reported by: raj | తెలంగాణ‌ | Mar 06, 2026, 7:17 am IST
Read Time: 2 mins
Shiv Pratap Shukla | తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా శివ‌ప్ర‌తాప్ శుక్లా

Shiv Pratap Shukla | తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా శివ‌ప్ర‌తాప్ శుక్లా నియామ‌కం అయ్యారు. ప్ర‌స్తుతం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌గా కొన‌సాగ‌తున్న ఆయ‌న‌ను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మిస్తూ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము గురువారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుత తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ను మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌విని వెస్ట్ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించారు. నాగాలాండ్‌ గవర్నర్‌గా నంద్‌కిశోర్‌ యాదవ్‌, బిహార్‌ గవర్నర్‌గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ సయ్యద్‌ అటా హస్నైన్‌ను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.