రంగారెడ్డి : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. మన్నెగూడ భూవివాదం కేసులో ఏ1గా ఉన్న కన్నారావును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కన్నారావుపై 147, 148, 447, 427, 307, 436, 506, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గత నెల 3వ తేదీన ఆదిభట్ట పోలీసు స్టేషన్లో కన్నారావుపై కేసు నమోదైంది.
కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు.

Latest News
నల్లగొండ కార్పోరేషన్ తొలి మేయర్ పీఠం కాంగ్రెస్ దే: మంత్రి కోమటిరెడ్డి
‘మన శంకరవరప్రసాద్ గారు’లో మెరిసిన కొత్త ముఖం ఎవరు?
‘స్త్రీలకే కాదు..తమిళనాడులో పురుషులకు కూడా ఫ్రీ బస్సు స్కీమ్’
సంక్రాంతి అల్లుడికి 1,116వంటకాలతో విందు
మున్సిపల్ చైర్మన్లు..మేయర్ల రిజర్వేషన్ల ప్రకటన
మావోయిస్టు అగ్రనేత పాపారావు ఎన్ కౌంటర్
సియెరా వర్సెస్ మహీంద్రా ఎక్స్ యూవీ..అమ్మకాలలో కొత్త రికార్డ్సు!
రైలు టికెట్ ధర మా ఇష్టం అడగానికి మీరెవరు.. ఇది ట్రేడ్ సీక్రెట్
మరోసారి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బెంగళూరులో ఓపెన్ అయిన మహేష్ బాబు కొత్త థియేటర్..