దళిత బంధు చైర్మన్ గా మోత్కుపల్లి నర్సింహులు

విధాత: మరో మూడు నాలుగు రోజుల్లో టీఆరెస్ లో చేరనున్న నర్సింహులు కి దళిత బంధు ఛైర్మెన్ పదవి ఇవ్వనున్నారు.టీఆరెస్ లో చేరిక అనంతరం ప్రకటించనున్న సీఎం కేసీఆర్.ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి స్పష్టమైన హామీ వచ్చినట్టు సమాచారం.ఇవాళ ఉదయం అసెంబ్లీ కి స్వయంగా వెంటబెట్టుకొచ్చిన సీఎం కేసీఆర్.ఉదయం నుండి సీఎం కేసీఆర్ తోనే అసెంబ్లీ లో ఉన్న మోత్కుపల్లి నర్సింహులు.

  • Publish Date - October 5, 2021 / 01:00 PM IST